Neevu Leni Roju - Samuel Karmoji - Telugu Christian Song

  
Neevu Leni Roju - Samuel Karmoji - Telugu Christian Song SAMUEL KARMOJI MINISTRIES
A day without Jesus is A day without sunshine,A day without love,
Telugu Christian Song
lyrics
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
 నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
నీవే లేక పొతే నెనసలే లేనయా
 1. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
 నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను
విడువ నన్నవు నా దేవుడైనావు
 2. ఈ నాటి నా స్తితి నీవు నాకిచ్చినది
 నేను కలిగియున్నవన్ని నీ కృపా దానమే
నీవు నా సొత్తన్నావు క్రుపాక్షెమమిచ్చావు