LEKINCHALENI - లేకించలేని స్తోత్రముల్ by Bro. Ravinder Vottepu

 దేవ ఎల్లప్పుడు నే పాడెదన్


 Lyrics: Rev. T.D. Mathews 
Sung by Bro. Ravinder Vottepu

పల్లవి  లెక్కించ లేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నే పాడెదన్ (2) 
 ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై (2) || లెక్కించ|| 
ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకాశము (2)
 భూమిలో కనుబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) || లెక్కించ||
 అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును (2)
 భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును (2) || లెక్కించ|| 
 నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు (2) 
ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) || లెక్కించ|

To Get song శుద్దా హృదయం కలుగజేయుము christian telugu song Ravinder Vottepu
 ravinder vottepu songs free download
RAVINDER VOTTEPU