ఈ లోక యాత్రాలో నే సాగుచుండ - new hebron song

Telugu Christian Songs, Andhra Christian Songs,devotional,Indian,music,audio,video,Telugu church,christian fellowship,ministries,singers,musicians,speakers,old,new,latest

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ - new hebron song

03:55:00ఈ లోక యాత్రాలో నే సాగుచుండ || 2॥ 
ఒకసారి నవ్వు - ఒక సారి ఏడ్పు || 2 ॥ 
అయినాను క్రీస్తేసు నాతోడ నుండు 
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ 

జీవితా యాత్ర ఎంతో కఠినము 
ఘోరాందకార తుఫానులున్నావి 
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు 
కాయు వారెవరు ??
రక్షించేదెవరు ?? 
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ 

నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా 
అనుదినము నన్ను ఆదరించెదవు 
నీతో ఉన్నాను విడువలేదనేడు 
నీప్రేమ మధుర స్వరము విన్నాను 
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ 

తోడయి యుండెదవు అంతము వరకు 
నీవు విడవావు అందరు విడచినను 
నూతన బలమును నాకు ఒసగెదవు 
నే స్థిరముగా ఉండ నీ కోరిక ఇదియే 
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ || 2॥ 
ఒకసారి నవ్వు - ఒక సారి ఏడ్పు || 2 ॥ 
అయినాను క్రీస్తేసు నాతోడ నుండు 
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ —

You Might Also Like

0 comments