బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు Christian song By Paul Emmanuel

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు 
Christian song By Paul Emmanuel 
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు Christian song By Paul Emmanuel
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు Christian song By Paul Emmanuel బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు Christian song By Paul Emmanuel
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు Christian song By Paul Emmanuel
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా ||2||
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ||2||

నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||

పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా||

రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా||