కళ్ళలో కన్నిరెందుకు telugu christian songs by sister బ్లెస్సీ వెస్లీ

Telugu Christian Songs, Andhra Christian Songs,devotional,Indian,music,audio,video,Telugu church,christian fellowship,ministries,singers,musicians,speakers,old,new,latest

కళ్ళలో కన్నిరెందుకు telugu christian songs by sister బ్లెస్సీ వెస్లీ

19:51:00

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక నీవు కలతచెందకూ Song  by sister బ్లెస్సీ వెస్లీ
 telugu songs telugu songs free download mp3 telugu songs download telugu songs free download sites gabbar singh telugu songs telugu songs youtube telugu mp3 eega telugu songs free download old telugu songs
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక నీవు కలతచెందకూ

నెమ్మది లేకుందా.గుండెల్లో గాయమైనదా .ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |ప|

1: హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా.మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2| యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక.. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |ప|

2 : కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా.లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2| యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |ప|You Might Also Like

0 comments