శుద్దా హృదయం కలుగజేయుము christian telugu song Ravinder Vottepu

శుద్దా  హృదయం  కలుగజేయుము 
నాలోనా  నాలోనా  
1. నీ  వాత్సల్యం  నీ  బాహుళ్యం 
నీ  కృపా  కనికరం  చూపించుము 
పాపము  చేసాను  దోషిని  ఉన్నాను 
తెలిసియున్నది  నా  అతిక్రమమే 
తెలిసియున్నది   నా  పాపములే 
నీ  సన్నిధిలో  పరిశుద్దాత్మతో
నన్ను  నిమ్పుమయ్యా  
2. నీ  జ్ఞానమును  నీ   సత్యమును 
 నా  ఆంతర్యములో  పుట్టించుము 
ఉత్సాహ  సంతోషం  నీ  రాక్షనానందం  కలుగజేయుము  నా  హృదయములో 
 నీ  సన్నిధిలో  నా  పాపములే  ఒప్పుకొండునయ్యా 




God is ready to forgive those who repent and turn to Him.His arms are opened wide for people like you and me.He has forgiven all our sins and now He just want us to have intimacy with Him.He loves you and me. There is no better thing we can do than to turn to Him when we find that we are astray from Him. The Lord is kind and full of pity, not quickly made angry, but ever ready to have mercy

Click Here To Listen LEKINCHALENI - లేకించలేని స్తోత్రముల్ by Bro. Ravinder Vottepu