కన్నీరేలమ్మ latest christian song lyrics mp3 and video

Kannirelamma -Telugu Christian Devotional Song by  Bro Samuel Karmoji Free Christian Devotions - Spirit RevivalDevotionals, latest new song, Telugu Christian Devotional Song, todays new song Telugu Christian Video Songs and Messages కన్నీరేలమ్మ kannerelamma Heart Touching full songtelugu christian.
This song here are some comments on this song praise the lord bro thank youverry much ,Its really heart touching wonderfull song.may god bless you .Kannerelamma (కన్నీరేలమ్మ) isa meaningful heart touching.

 Telugu ChristianSong from Samuel Karmoji Ministries, lyrics and sung by Bro Samuel Karmoji,Samuel Karmoji Ministries- Miracle Center, Visakhapatnam, Visakhapatnam, India.ooh.super song. it is my real life story song. god knows my life. at any stage inmy life i can't remember god. why because god chaged my life through his"word" . amen kannerelamma telugu christian song lyrics teluguchristian songs lyrics and chords telugu christian song lyrics.
MP3 Song listen and download and play
పల్లవి:- కన్నీరేలమ్మ.... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మ.... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి - కలత మాన్పే "2"
యేసే తోడమ్మా "కన్నీరేలమ్మ...."
చరణం 1:- నీకేమి లేదని - ఏమి తేలేదని 
అన్నారా నిన్ను - అవమానపరిచారా
తల రాత ఇంతేనని - తరువాత ఏమవునోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్నా యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా "2" "కన్నీరేలమ్మ...."
చరణం 2:- నీకెవరు లేరని - ఏంచేయలేవని
అన్నారా నిన్ను - నిరాశపరిచారా 
పురుగంటి వాడనని - ఎప్పటికి ఇంతేనని
నా బ్రతుకు మారదు అని - అనుకుంటూవున్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా"2" "కన్నీరేలమ్మ...."