మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట telugu christian song by bro yesanna guntur

Hai Friends I am very glade to share this song మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట.
This Song is written by Bro Yesanna Guntur Man of  God being used by God in writing many songs in Telugu Christian World and is a good preacher filled with Holy Spirit and created a history in Telugu churches.

Mahonathuda ne krupa lo na is a famous song sung in Telugu christian churches with good Lyrics. Here we are providing telugu Lyrcis availble you can check and print out and share with your friends and releatives and be blessed by watching this song in you tube and download this song.

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది -1

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3
నా జీవిత ధన్యతై యున్నది -1
1. మోడుబారిన జీవితాలను - చిగురింప చేయగలవు నీవు -2
మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు -2 
॥ మహో ॥ 
2. ఆకు వాడక ఆత్మఫలములు - ఆనందముతో ఫలియించనా -2
జీవజలముల ఊటయైన - నీ యోరను నను నాటితివా -2 
॥ మహో ॥ 
3. వాడబారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచియుంచితివా -2 వాగ్దానా ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా -2  
॥ మహో ॥