హల్లెలుయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేధము telugu christian songs lyrics MP3 video

హల్లెలుయ స్తుతి  మహిమ ఎల్లప్పుడు  దేవునికి చేధము
  హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ  
  హాల్లెలుయ్య హాల్లెలుయ్య  హాల్లెలుయ్య
అల  సైన్యములకు  అధిపతియైన   ఆ  దేవుని  స్తుతిన్చేధము 
అల  సంధ్రములను  దాటించిన  ఆ  యెహోవాను  స్తుతిన్చేధము 
అల  సంధ్రములను  దాటించిన  ఆ  యెహోవాను  స్తుతిన్చేధము   // హల్లెలుయ //
ఆకాశమునుండి  మన్నాను  పంపిన  దేవుని  స్తుతిన్చేధము
బండనుండి  మధుర  జలమును  పంపిన   ఆ  దేవుని  స్తుతిన్చేధము

బండనుండి  మధుర  జలమును  పంపిన  ఆ  దేవుని  స్తుతిన్చేధము   // హల్లెలుయ //

composed and sung by Brother N. Anil Kumar Go and Preach Ministries, From the worship CD : Nee Divya Prematho Written, Neevunte Naku Chalu Yasayya - Telugu Christian Worship song, ,halleluya stuti mahima telugu christian songs lyrics hallelujah stuti mahima lyrics hallelujah stuti mahima mp3 song download hallelujah stuti mahima song free download hallelujah sthuthi mahima telugu lyrics
songs latest