నా స్నేహం యేసుతోనే telugu christian sunday school song mp3 lyrics and video

 telugu christian sunday school song mp3 lyrics and videoనా స్నేహం.. యేసుతోనే - నా గమ్యం.. క్రీస్తులోనే = 2
నా తల్లిదండ్రులు నన్ను విడిచినా - యేసు నన్ను విడువడు
నా హితులందరూ నన్ను మరిచినా - యేసు నన్ను మరువడు

1. జగతికి రూపము లేనపుడు - నను సృజియించేను
పిండముగా నేనున్నపుడు - నను ఏర్పరచేను

చేయిపట్టి నడిపే దేవుడుండగా - భయమిక నన్ను చేరదూతన కంటిపాపలా నన్ను కాయునూ - శ్రమయూ నన్నేమి చేయదు

2. నా ప్రభు అరచేతిలో నేను - చెక్కబడి యుంటిని
తన కరముల నీడలో నిలిచి - స్తోత్రము చేయుదును
నేను చేయు స్తుతుల మూలముగా - గొప్ప దుర్గమును స్థాపించెను

కాయము మొదలు జీవితాంతము - చంకనెత్తుకొను ప్రియ ప్రభువే


For Sunday School new songs listening
నా స్నేహం యేసుతోనే telugu christian sunday school song mp3 lyrics and video నా స్నేహం యేసుతోనే telugu christian sunday school song mp3 lyrics and video Reviewed by JOEL KANNURI on 15:27:00 Rating: 5
Powered by Blogger.