Christian Song nee jeevitham viluvainadee is beautiful song You can get Lyrics from our site check and download mp3 song
![]() |
Nee jeevitm song |
John Wesly Songs
నీ జీవితం – విలువైనది ఏనాడు ఏమరకు శ్రీ యేసునామం – నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా – ప్రభుయేసు నిన్ను ప్రేమించేను నా నేస్తమా తెలిసికో – ప్రభుయేసునికై మరణించేను
1. బలమైన పెనుగాలి వీచి – అలలెంతో పైపైకి లేచి విలువైన నీ జీవిత నావ తలక్రిందులై వాలిపోవా, వలదు భయము – నాకేల కలడు మేసే నీతోడు యేసు మరణించి మరిలిచెను – నిను ప్రేమించి దరిజెర్చును ||నీ జీవితం||
2. గాడాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలో నడయాడె నీ జీవిత త్రోవ – సుడివడి నీ అడుగులు తడబడెగా ”వలదు భయము
3. కనలేని గమ్యంబు కోరి – ఎనలేని కష్టాలపాలై
మనలేని నీ జీవిత గాధ – కలలన్ని కన్నిటి వ్యధలే
వలదు భయము
Social Plugin