సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు sari raru evvaru yesana song mp3 lyrics

All the biggest Devotional songs from the most best album of the season are right here! Enjoy all the songs from topsongs.co.in right here, and relive the spirit. The song is good,it will make many of us, to honour God more and more,God bless the composer IJN Amen. This is a very graceful song. Yesanna ministry is very much interested in teaching how to sing it and would to love to offer this song to reveal God's love & power at an upcoming Easter Gudarala Pandugae. Thank you so much!

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి 
సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2

1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2
    నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే 
    నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2 

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2                          

2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2
    ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే 
    నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2

3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2
    శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే 
    నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2   

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి 
సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2