siyonu paatalu santoshmauga సియోను పాటలు సంతోషముగ famous devotional song

సియోను పాటలు సంతోషముగ
పాడుచు సియొను వెశ్శుదుమ
లోకాన శాశ్వతనందమేమియు –లేదన చెప్పెను ప్రియుడేసు
పొదవలె నీలొకమందు కొంతకాలమెన్నో శ్రమలు  // సియోను //
ఐగుప్తును వెడిచినట్టి మీరు ఆరణ్యవాసులే యూ ధరలో
నిత్యనివాసము లేదిలలొని నేత్రాలు కానాను పై నిలుపుడి  // సియోను //
మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా పొవలసియున్నది
నీరక్షకుండగు యేసే నడుపును మారనితనదు మాటనమ్ము  // సియోను //
ఐగుప్తు ఆశల నన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని విధెయులై వెరాజిల్లుడి  // సియోను //
అనందమయ పరలోకంబు మనది అక్కడ నుంది వచ్చునెసు
సియోను గితము సాంపుగ కలసి పాడెదము ప్రభు యేసునకు జై // సియోను //