Smt. Esther Thathapudi Song Lekinchaleni Sthothramul Telugu Christia...

Lekkinchaleni Sthothramul
Devaa Ellappudu Ne Paadedan
Devaa Ellappudu Ne Paadedan ||2||
Intha Varaku Naa Brathukulo
Nuvvu Chesina Mellakai ||2|| ||Lekkinchaleni||

Aakaasha Mahaakaashamul
Vaatiyandunna Sarvambunu ||2||
Bhoomilo Kanabadunavanni
Prabhuvaa Ninne Keerthinchun ||2|| ||Lekkinchaleni||

Adavilo Nivasinchuvanni
Sudigaaliyu Manchunu ||2||
Bhoomipainunnavanni
Devaa Ninne Pogadunu ||2|| ||Lekkinchaleni||

Neetilo Nivasinchu Praanul
Ee Bhuvilona Jeeva Raasulu ||2||
Aakaashamunaa Eguravanni
Prabhuvaa Ninne Keerthinchun ||2|| ||Lekkinchaleni||

లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ||2||
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై ||2|| ||లెక్కించలేని||

ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును ||2||
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్ ||2|| ||లెక్కించలేని||

అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును ||2||
భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును ||2|| ||లెక్కించలేని||

నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు ||2||
ఆకాశామున ఎగురునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ ||2|| ||లెక్కించలేని||



Smt. Esther Thathapudi Song Lekinchaleni Sthothramul Telugu Christia... Smt. Esther Thathapudi Song  Lekinchaleni Sthothramul Telugu Christia... Reviewed by JOEL KANNURI on 20:23:00 Rating: 5
Powered by Blogger.