జయం జయం jayam jayam telugu christian songs

Jayam Jayam Jayam Jayam 2
Yesulo naku jayam jayam 2
Visvasamto nenu sage velladea atma paripurnuda mundukellada ni vakyame naa hrudayamao nanatilo undina jayam jayma yesu lonaku

జయం జయం జయం జయం (2)
యేసులొ నాకు జయం జయం (2) 
విష్వసముతొ నెను సాగివెల్లెదా అత్మ పరిపుర్ణుడై ముందుకెల్లెద నీ వాక్యమే నా హ్రుదయములొ నానొటిలొ ఉండినా "జయం"
 గొప్ప కొండలు తొలగిపోవును సరిహద్దులు తొలగిపొవును ఆసాద్యమైనది సాధించెదా విష్యాసముతొ నెను "జయం" జయం జయం జయం జయం (2) యేసులొ నాకు జయం జయం (2)