Telugu Christian Easter Songs.
![]() |
easter songs |
మరణము గెలిచెను మన ప్రభువు
పల్లవి: మరణము గెలిచెను మన ప్రభువు -- మనుజాళి రక్షణ కోసమూ (2)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం, జయించె సమాధినీ (2) మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ
1. పాపపు ఆత్మల రక్షణకై - గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2) ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ (2)
2. నేడే పునరుద్దాన దినం - సర్వ మానవాళికి పర్వ దినం (2)
పాపపు చెర నుండి విడుదల (2) ఎంత ధన్యం, ఎంత భాగ్యం - నేడే రక్షణ దినం (2)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ (2) Jesus Christ is Risen
Lechinadayya Telugu christian Easter song - Malavika
Social Plugin