ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బుక్ లో హిందుస్తానీ తోడి రాగం.. మ్యూజిక్ చాలా బాగా చేశారు. సింగర్ ఎవరో కానీ చాలా బాగా పాడింది. గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్