maruvalenu ayya nee preema calvary temple new album song nee sparsha 2020

This song Wretten by Smt. Sunethra Satish మరువలేనయ్య నీ ప్రేమను రచన, స్వరకల్పన, గానం : కుమార్ గారు CALVARY TEMPLE HYD


మరువలేనయ్య నీ ప్రేమను Unforgetable Love of You
Lord (Jesus) I cannot forget your Love
మదిలో నీవే నా ప్రియుడవు    " 2 "
Your are my love in my Heart
నా ప్రాణ ప్రియుడవు నీవే యేసయ్య
Jesus your are my Beloved
నా ప్రాణ ప్రియుడవు నీవే యేసయ్య " 2 "
Jesus your are my Beloved

యేసయ్య నీవే  యేసయ్య..... యేసయ్య  నీవే యేసయ్య "2"
Jesus You only Jesus Jesus You only Jesus
రక్తధారలతో  నను కొన్నావు రక్షించుటకై ప్రాణము పెట్టావు
You have purchased me with your Blood and Saved with your Life
ధవళ వర్ణుడవు రక్త వర్ణుడవు
Aromatic God raktha varnaduvu
పదివేలలో అతిసుందరడవు  "2"
Fariest of 10 thousands

యేసయ్య నీవే  యేసయ్య..... యేసయ్య  నీవే యేసయ్య "2"
Jesus You only Jesus Jesus You only Jesus
శాశ్వతప్రేమతో ప్రేమించావు శ్రేష్ఠునిగానే నను ఎంచావు
Loved me with everlasting love, Treated me as Precious
కృపామయుడవు  కనికరపుర్ణడవు 
Gracoius and Kindest God
పదివేలలో అతికాంక్షనీయుడవు " 2"
in 10 thousands your are Atikanksaniyudavu
యేసయ్య నీవే  యేసయ్య..... యేసయ్య  నీవే యేసయ్య "2"
Jesus You only Jesus Jesus You only Jesus