ninnu polina varu evaru telugu christian song by benny johsua lyrics chords

పల్లవి: నిన్ను పోలిన వారెవరు-మేలు చేయు దేవుడవు.
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య-2
అ. ప: ఎల్ష దా-ఆరాధన
  ఎలో హిమ్-ఆరాధన
  అడోనాయ్-ఆరాధన
  యే షువా -ఆరాధన
1) కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడి చావయ్య-కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య-2   (ఎల్ష దా-ఆరాధన)
2) మరణపు మార్గమందు నడిచిన వేళ యందు-వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా-2     (ఎల్ష దా-ఆరాధన)
ninnu polina varu evaru telugu christian song by benny johsua lyrics chords ninnu polina varu evaru telugu christian song by benny johsua lyrics chords Reviewed by JOEL KANNURI on 02:23:00 Rating: 5
Powered by Blogger.