Elshadai aradana telugu song

 

RINGTONES

నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితినిన్ మా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2 ఎల్ష దా-ఆరాధన ఎలో హిమ్-ఆరాధన అడోనాయ్-ఆరాధన యే షువా -ఆరాధన కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్ష దా-ఆరాధన) మరణపు మార్గమందు నడిచిన వేళ యందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా -2 (ఎల్ష దా-ఆరాధన)