Na brathuku dinamulu

Na brathuku dinamulu

Singer: Nissy John Written and Composed by: Joel Kodali Lyrics: నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవిత Meaning నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Lord teach me to count my days దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము Lord show me end of my life ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుమ Increase my days of life నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము Give time to transform my life ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి So many years are passing me నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని I followed my dreams and desires ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని I grow up without fruits ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని I don't know when I fall నా మరణ రోదన ఆలకించుమో ప్రభు Lord listen my deadly cry మరల నన్ను నూతనముగా చిగురువేయనీ Renew me to new beginning నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి I forget ur Cal I tired in my race నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను My selfishness and my sin leads me last stage of my life నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది I afraid to my end దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము Lord forgive me I tranceform my life యేసు నీచేతికి ఇక లొంగిపోదును Jesus I committed to my life విశేషముగా రూపించుము నా శేషజీవితం Tranceform end of my life /span>
Powered by Blogger.