Wincy John na brahtuku denamulu telugu devotional songs

Wincy John na brahtuku denamulu telugu devotional songs



నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందునూ సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటి పోవుచున్నవి నా ఆశలు నా కలనే వెంబడించు చుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతినీ ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటినీ నా మరణ రోదన ఆలకించుమో ప్రభూ మరల నన్ను నూతనముగా చిగురువేయనీ
( నా బ్రతుకు) నీ పిలుపును నే మరచితి నా పరుగులో నేనలసితీ నా స్వార్దమూ న పాపము పతన స్థితికి చేర్చేను నా అంత మెటులనుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుమూ యేసు నీ చేతికి ఇక లొంగి పోదును విశేషముగా రూపించుము నాశేష జీవితం. (నా బ్రతుకు
More Songs Click Here
Powered by Blogger.