most popular telugu christian song gadandhakaramulo meaning lyrics

This Song Lyrcis and Tune composed by Paravasthu surya Narayana Garu;


గాఢాంధకారములో నేను తిరిగినను
If I Walk in the Valley of the Shadow
నేనెలా భయపడుదు నా తోడు నీవుండగా
How can i fear O God Jesus you are with me

ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
Any Troubles may surround me
నిన్ను తలచినచో అన్ని విడనాడు
All will run awaya if i remember you
అన్ని కాలముల నిన్నే స్మరియింతు
All time I think and remember
ఎన్న రానీవయా నీకున్న సుగుణములు
Your attributes are Great

నాకున్న మనుజులెల్ల నన్ను విడచినను
IF all mankind leave me
నా దేవా ఎపుడైనా నన్ను విడచితివా
O Lord you never Forsake me
నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను
I Place You  in my Heart
నీ పాద కమలములు నా దేవా కొలిచెదను
I Worship you Feet

Sung by Sister Blessy Wesly

Sister Kavitha Shaik  Singing                      by Sister Symphony

Telugu christian singer Bro.Ezra Sashtri