Telugu christian songs by Ravinder Vottepu


నా తండ్రి నీవే నా దేవుడవు నీవే
You are my Father and my God
నా తండ్రి నీవే నీవే - 2
My Father you are
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - 2
Jesus jesus jesus
నా అడుగులు తప్పటడుగులై
My steps fallen wrongly
నడిచిన నా ప్రతి మార్గము
The Steps and my Way
సరిచేయు నా తండ్రివి - 2
You Correct my steps father
పగలు ఎండ దెబ్బయైనను
Protect me from Sunstroke
రాత్రి వెన్నేల దెబ్బయైనను
even Moon stroke
తగలకుండా కాచెది ప్రేమా - 2
You protect me from them

                 !! యేసయ్యా !!
గాఢాంధకార లోయలోనే నడిచిన ప్రతి వెళలోతోడున్న నా తండ్రివి - 2వేయి మంది కుడి ఎడమకుకూలినా కూలును గానిచెదరకుండా కాపాడు ప్రేమా - 2                   !! యేసయ్యా !!