yehova deevinchi kapadunau gaka telugu christian singers song 2020

యెహోవా దీవించి - కాపాడును గాక
తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాకా
నీవైపు తన ముఖమును చూపి - శాంతినిచ్చును గాకా

అమెన్ అమెన్ అమెన్
అమెన్ అమెన్ అమెన్

తన జాలి నీపై - వెయ్యి తరములు ఉండును గాకా
ని వంశం సంతానం , వారి పిల్లలా , వారి పిల్లలు

 ని ముందు నీ వెనుకా , నీ పక్కాన , నీ చుట్టూ
నీ లోనూ , నీ తోను - తన సన్నిధి ఉండును గాకా

ఉదయానా సాయంత్రం , నీ రాక పోకలలో
కన్నీటిలో , సంతోశంలో , నీ పక్షం , నీ తోడు
నీ నీడగా ఉంటాడు - మన ప్రభువు నీ వాడు
నా వాడు మన వాడు

అమెన్ అమెన్ అమెన్
అమెన్ అమెన్ అమెన్