Lyrics by ar stevenson yesu neeve kavalayya



యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా
Jesus I need you jesus come with me ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి
O Great you sweet presence and comfort zone నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా
I need you,be with me o Lord నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
If you come with me I will not fear నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు
I you command no Virus will not touch me నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు