Uday Kottala| telugu christan song kothha paata na noota yesayya 2020 new album

 క్రొత్త పాట నా నోట, ఉంచినావు యేసయ్య

kothha paata na noota yesayya

నిన్ను స్తుతించే కృపను, నాకిచ్చి నావయ్యా (2)

ninnu stutuhinche  krupanu nakuichinavayya

ఉన్నవాడవు అను వాడవు

unnavadavu anu vadau 

ఏకరీతిగా ఉండు వాడవు (2)

ekarieethiga unduvaduvu

క్రొత్త పాట నా నోట, ఉంచినావు యేసయ్య

నిన్ను స్తుతించే కృపను, నాకిచ్చి నావయ్యా

kothha paata na noota yesayya

ninnu stutuhinche  krupanu nakuichinavayya


1. ఆగ్ని జ్వాలను పోలిన నేత్రములు గల వాడవు - అపరంజి వంటి పాదములను కలిగిన దేవా (2)

agnijvalalu polina neetramuu gala vadavu aparanji vanti paadamulanu kaligina deeva 


ఉన్నవాడవు అను వాడవు

ఏకరీతిగా ఉండు వాడవు (2)

unnavadavu anu vadau 

ekarieethiga unduvaduvu

2. వాగ్ధానములిచ్చి నీవు నెరవేర్చువాడవు - నమ్మదగిన దేవుడవై ఆదుకునే వాడవు

vagdanamulichi neevu neravarchavadu - nammadagina deevudvai adukonovadanu


వాగ్ధానములిచ్చి నీవు నెరవేర్చిన వాడవు - నమ్మదగిన దేవుడవై ఆదుకున్న వాడవు

vagdanamulichi neevu neravarchavadu - nammadagina deevudvai adukonovadanu

ఉన్నవాడవు అను వాడవు

ఏకరీతిగా ఉండు వాడవు (2)

unnavadavu anu vadau 

ekarieethiga unduvaduvu


క్రొత్త పాట నా నోట, ఉంచినావు యేసయ్య

krotha patta naa noota unchinavu yesayya 

నిన్ను స్తుతించే కృపను, నాకిచ్చి నావయ్యా

ninnu stutuhinche  krupanu nakuichinavayya


ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన

aaradana aaradana aaradana aradana 

ఆరాధన - ఆరాధన - ఆరాధన - నీకే ఆరాధన

aradana aradana aradna neeke aradna


Uday Kottala| telugu christan song kothha paata na noota yesayya 2020 new album Uday Kottala| telugu christan song kothha paata na noota yesayya 2020 new album Reviewed by JOEL KANNURI on 14:47:00 Rating: 5
Powered by Blogger.