yepati dhananaya nannu intaiga hechinchutaku nenu entati danani ayya na pai krupa chuputaku telugu devotional songs

yepati dhananaya nannu intaiga hechinchutaku nenu entati danani ayya na pai krupa chuputaku telugu devotional songs


ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2)
Epati danananuyaaa nani inthaga hechinchutaku
నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు
nenu entati danannayya na pai krupa chuputaku
నా దోషము భరియించి నా పాపము క్షమీయించి
na dhosamu barinchi na papamu ksheminchi
నను నిల మార్చుటకు   కలువరిలో మరణించి (2)
nanu nee la marchutaku kaluvari lo maranichi
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని
premicne premamayuda nee premaku parimithuleni
కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2) || ఏపాటి దాననయా ||
krupa chupu dayagala deva nee krupaku saati edi

కష్టల కడలిలో కన్నీటి లోయలలో
kastala kadili lo kanniti loyoall lo
నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)
naa thoodi nelichave nannu adarinchavu
అందరు నన్ను విడచిన నను వడువని  యేసయ్య
andaru nannu vidichina nannu maruvani yesayya
విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
viduvananni yedabayanani naa toodai nilichitiva
ప్రేమించే   ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
premicnhe prema mayuda nee premaku parimithuleve
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా ||
krupa chupu dayagala deva nee krupaku saati edi

నీ ప్రేమను మారువలెనయా
nee premanu maruvalenayya
ని సాక్షిగా బ్రతికేదనేసయ్య
nee sakshiga brathukaedanayya
నేనుండిన ని కృపను ప్రకటింతును  బ్రతుకంత (2)
nenuduni nee krupa prakatinchu bratukantha
నేనోందిన  ఈ జయము  నీవిచ్చినదేనయ   జీవముకై  స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
premicne premamayuda nee premaku parimithuleni
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా ||
krupa chupu dayagala deva nee krupaku saati edi

Powered by Blogger.