2020 latest old christmas telugu song parama daivam lyrics by ar steevenson

2020 latest old christmas telugu song parama daivam lyrics by ar steevenson

 Lyrics        Meaning         Instrumental     MP3         Video


 



పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నాకోసమే
Parama daivam manushua roopamlo naa kosame
 అమరజీవమే నరుల కోసమే దిగివచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3) ||పరమ|| 
Amara jeevam narula kosame digi vachanu e lokam kristu putem halleuja
అకార రహితుడు ఆత్మ స్వరూపుడు శరీరము 
Amara raithulu atma saripodu shareeramu
ధరియించెను సర్వాధికారుడు బలాడ్యధీరుడు 
Dari chudu sarvadukarudu baladyadhirudu
దీనత్వమును వరించెను వైభవమును విడిచెను దాసునిగా మారెను (2)
Deenatvamunu varinchnu vaibhavam unu vidichi dasunigaa
 దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా ||పరమ|| అ
నాదివాక్యమే కృపాసమేతమై ధరపై కాలుమోపెను ఆ నీతితేజమే నరావతారమై శిశువై జననమాయెను పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను (2) 
భూలోకమును చేరెను యేసురాజుగా ||పరమ|| నిత్యుడు తండ్రియై విమోచనార్ధమై కుమారుడై జనించెను సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను మధ్య గోడ కూల్చను సంధిని సమకూర్చను(2) 
సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా ||పరమ||
Powered by Blogger.