ప్రేమ సాగరా ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితిన్ heart touching songs by sp balu garu

ప్రేమ సాగరా ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితిన్
Prema Sagara E dharamarana edariloni dhaari thappithini
 నీ మధుర స్వరము వినబడి నీ దారికి చేరితిన్ 
Nee Madhura svaramu vinabadini dhariki cherithini
 1.శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య ముక్తిదాత 
shatruvina satanu yukthilone padithininayya mukthi datha
యేసుక్రీస్తు శక్తి నన్ తప్పించెనయ్య 
yesu kristhu shakthinann thapicinhnayya
 2. చేయరని పనులు చేసి గాయపరచినాను 
cheyarani panalu chesi gayaparachithinanu
నిన్ను చేయకుండ కాని పనులు కాయుమయ్య కరుణ చూపి 
ninnu cheyakunda kaani panaulu kayamayya karuna chupi
 3.కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరున్డనయ్య అన్న 
kanna thandri prema erugakunna pamarunnanyya anna
యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్య
yesu siluva naadu kannulu veliginchedanyya
 4. గుండెలదిరిపోయే నాకు కొండమీద ప్రియుని గాంచి 
gundeladiripoyae naaku kondamidi priyunu ganchi
 చిందే యేసు రుథిరము నా బండవంటి గుండే కరుగ
chinde yesu rudhirama naa bandavanti gunde karuga
# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords#