sagelapadi mrokedanu sathyam tho atma tho prabhu yesuni old christian song by sister sreesta

sagelapadi mrokedanu sathyam tho atma tho prabhu yesuni old christian song by sister sreesta

! Lyrics ! ! Meaning ! ! Instrumental ! ! MP3 ! ! Video ! ! Images ! ! Guitar Chords !

98

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలోమన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ ॥2||      ॥సాగిలపడి॥
1.మోషేకంటే శ్రేష్టుడుఅన్ని మోసములనుండి విడిపించున్ ॥2॥
వేషధారులన్ ద్వేషించున్ఆశతో మ్రొక్కెదము॥2||  ॥సాగిలపడి॥
2.అహరోనుకంటే శ్రేష్టుడుమన ఆరాధనకు పాత్రుండు ॥2॥ఆయనే ప్రధాన యాజకుడుఅందరము మ్రొక్కెదము ॥2॥సాగిలపడి॥
3.ఆలయముకన్న శ్రేష్టుడునిజ ఆలయముగా తానే యుండెన్ ॥2॥ఆలయము మీరే అనెనుఎల్లకాలము మ్రొక్కెదము॥2॥సాగిలపడి॥

4.యోనా కంటె శ్రేష్టుడుప్రాణ దానముగా తన్ను అర్పించెన్మానవులను విమోచించెన్ఘనపరచి మ్రొక్కెదము ॥2||    ॥సాగిలపడి॥
Powered by Blogger.