నీదు ప్రేమ రాజ్ ప్రకాష్ పాల్ గారు పడిన పాట Needhu prema

 
the meaning of this song Your love has given me life to my soul 
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు 
నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు 
మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు మరణపాత్రుడనైన
 నన్ను పరము చేర్చావు ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై 
కరుణయో మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2) 
 # Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords#
Your Love in me had given me life to my soul
You have seen me with your image
I was like mud but you gave me Glory
I was eligible for Death you have lift me up
O gracious God how can i forget your deeds