ప్రార్ధన ఎంత గొప్ప మాట - మహా గొప్ప మాట
Prardana entha goppa mata maha goppa mata
యేసులో నీ జీవం - పంచె మాట
yesulo nee jeevam - paneche mate
1.పరలోకతండ్రితో - మాట్లాడే మాట
paraloaka thandri tho matlede mata
నిజ దేవునితో - సహవాసమిచ్చు మాట
neja devunitho sahavasamniche mata
2.భూమిపై పరలోకం - అనుభవించే మాట
bhumi pai paralokam anubainche mata
పరిశుద్ధజీవితాన్ని - బలపరచె మాట
parishuuda jeevitanni balparcha mata
3.ప్రభురూపంలోకి నిన్ను - మార్చే మాట
prabhu rupam loki ninnu marche mata
ప్రభువును నీలో - చూపించే మాట
prabhuvuni neelo chupincha mata
Sunday School Children Songs
VBS Songs Telugu
Hebron VBS Songs
Social Plugin