Extraordinary Thanks to Priest. Ernest P. Komanapalli and Rachel J. Komanapalli Pioneers/Manna Group Of Ministries Priest. Sudarshan J. Komanapalli Executive/Manna Group Of Ministries the new album Srustikartavu* - Introduced By - Rachel, Reba and Joel - Verses and Tune - Rev. J. Devanand Kumar - Music Arranged - Joel Sastry - Vocals - Vincent Joel - Blended and Mastered - Mindfield Studios @ Kerala - Video Shoot and Edit - Pradeep Kumar Pole Camera Assistant - Anil Kumar *Much appreciated To* Official Of Police. Console - Emmanuel (Chicky) Drums - Moses (Thammu) Bass - Michael (Chinnu) Das Dayakar Enoch Ricky Priya
The Meaning of this Song
Creator - Defender
Adorer -triunity God
Jehovah - Isaiah
Holy Spirit - the only God
Made the universe -Gave your form to man
Blow up the soul - life-giving
Compassionate - merciful
Kindfull- God
For the protection of mankind - come down from the Heaven for
Spilling blood - life-giving
Ressurected and Comming God
Lord of lords - King of kings
Giving birth to the new - leading to omnipotence
Fill with grace - the fruit of the Spirit
Anointed - filled with the Spirit
Truth - the form of glory
సృష్టికర్తవు - రక్షణకర్తవు
ఆదరణకర్తవు -త్రిఎక దేవా
యెహోవా - యేసయ్య
పరిశుద్ధాత్ముడా - యేకైక దేవుడా
1. సర్వసృష్టిని చేసి – మనిషికి నీ రూపమునిచ్చి
జీవాత్మను ఊడి – జీవమునిచ్చితివి
కరుణావాత్సల్యుడా – కృపాకానికారుడా
దయాదాక్షిణ్యుడా - దేవాదిదేవుడు
మనవ రక్షణకై – పరమ నుండి దిగి వచ్చి
రక్తమును చిందించి – ప్రాణం పెట్టితివి
పునరుధనుడ – రనయిఉన్నవడ
ప్రభువుల ప్రభువా - రాజుల రాజా
నూతన జన్మనిచ్చి – సర్వసత్యముకు నడిపించి
కృపావరములతో నింపి – ఆత్మ ఫలమునిచ్చి
అభిషేకించువాడా – ఆత్మతో నింపువాడా
సత్యస్వరూపుడు - మహిమ స్వరూపుడు
Social Plugin