నీ సాక్ష్యము ఏది నీ బలియర్పణ ఏది zion telugu hebron songs

ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల

నీ సాక్ష్యము ఏది
నీ బలియర్పణ ఏది (2)
ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల
ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ
మేల్కో లెమ్ము (2)
రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము||

1. అపోస్తులుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో(2)
అన్నింటి సహించుచు(2) - ఆత్మలాదాయము
చేసిరి ||నీ సాక్ష్యము||
2.రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి(2)
పరమ దర్శనమొంది(2) - సూవార్తను చాటించిరి
||నీ సాక్ష్యము||
3.కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి(2)
చెరసాల సంకెళ్లును(2) - వారినాటంక పరచలేదు
||నీ సాక్ష్యము||
4. సజీవ యాగముగ - ప్రభుసేవను జరిగించిరి(2)
సువార్త ప్రభలమాయే(2) - సంఘము స్థాపించబడె
||నీ సాక్ష్యము||
5.కోత విస్తారమెంతో - కోత కోయువారు కొందరే(2)
యేసునిన్ పిలచుచుండే(2) - త్రోసివేసెదవా ప్రభు
పిలుపును ||నీ సాక్ష్యము||
6.అర్పించెద నన్ను - ఆత్మప్రాణ శరీరముతో(2)
నా సిలువను ఎత్తుకొని(2) - నిన్నే వెంబడింతు
నేను ||నీ సాక్ష్యము|| 

    

Enosh Kumar

 Dr.Jaypaul Chennai 

 Rajprakash Paul 

Odia Christian songs

Hebron songs

Malyalam Christian Songs 

A.R Steevenson  

Akumarthi Daniel 

SP BALU