pranama enduke tondara telugu lyrics

# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords#
ప్రాణమా ఎందుకే తొందర దిగులు పడకు వేదన చెందకు ప్రభువు తోడుండగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా... నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా దిగులేల ప్రాణమా కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి ఆదరించను ఏసుడే ఆదరించును ప్రాణమా నమ్మకమైన నీ దేవుడు | నెమ్మది నిచ్చును ప్రాణమా నమ్మినయెడల రక్షణ కలుగును . నమ్మికయుంచుము ప్రాణమా నమ్మికయుంచుము యేసులో