యేసు నీవే కావాలయ్య song by ఎ అర్ స్టీవెన్సన్

Telugu Christian Songs, Andhra Christian Songs,devotional,Indian,music,audio,video,Telugu church,christian fellowship,ministries,singers,musicians,speakers,old,new,latest

యేసు నీవే కావాలయ్య song by ఎ అర్ స్టీవెన్సన్

02:27:00యేసు  నీవే  కావాలయ్య.. నాతో  కూడా  రావాలయ్య...
ఘనుడ  నీ  దివ్య  సన్నిధి  నను  ఆదుకునే  నా  పెన్నిధి
నీవే  కావాలయ్య నాతో రావాలయ్య

1.నీవే  నాతో వస్తే  దిగులు  నాకుండదు
నీవే  ఆజ్ఞాపిస్తే  తెగులు  నన్నంటాడు  || నీవే ||

2.నీవే  నాతో వస్తే  కొరత   నాకుండదు
నీవే  ఆజ్ఞాపిస్తే  కష్టం   నన్నంటాడు  || నీవే ||

3.నీవే నాతో వస్తే  ఓటమి   నాకుండదు
నీవే  ఆజ్ఞాపిస్తే  చీకటి  నన్నంటాడు  || నీవే ||

You Might Also Like

0 comments